Mammy In Gold Mine: బంగారు గనుల్లో అరుదైన మమ్మీ.! చూసి షాక్ లోనే వర్కర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Mammy In Gold Mine: బంగారు గనుల్లో అరుదైన మమ్మీ.! చూసి షాక్ లోనే వర్కర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 29, 2022 | 8:18 PM

బంగారు గనుల్లో అరుదైన మమ్మీ అవశేషాలను బయటపడ్డాయి. కెనడాలోని యుకాన్‌ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను కనుగొన్నారు.


బంగారు గనుల్లో అరుదైన మమ్మీ అవశేషాలను బయటపడ్డాయి. కెనడాలోని యుకాన్‌ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను కనుగొన్నారు. సుమారు 30వేల ఏళ్ల క్రితం అడవి గుర్రాలు సింహాలు తదితర జంతువులు ఈ ప్రాంతంలో సంచరించేవని, అవి మంచు తుఫాను కారణంగా చనిపోయి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రాంట్ జాజులా చెప్పారు. ఇదిలా ఉండగా 2007లో సైబీరియాలో లియుబా అనే 42వేల ఏళ్ల నాటి ఒక మమ్మీని గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 29, 2022 08:18 PM