ఆడ తోడు కోసం.. రంగులు మార్చే రకం ఇది !!

|

Jul 14, 2023 | 9:56 AM

దక్షిణ భారతంలో మాత్రమే అరుదుగా కనిపించే రాచతొండ గురువారం వనపర్తి శివారు తిరుమలయ్యగుట్టపై ప్రత్యక్షమైంది. దీని అసలు పేరు సామ్మోఫిలస్‌ డోర్సాలిస్‌ పిలుస్తారు అని డాక్టర్‌ సదాశివయ్య చెప్పారు. వీటిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది.. మగతొండలు ఆడ తొండాలను ఆకర్షించటానికై వాటి యొక్క శరీర రంగును నారింజ రంగు

దక్షిణ భారతంలో మాత్రమే అరుదుగా కనిపించే రాచతొండ గురువారం వనపర్తి శివారు తిరుమలయ్యగుట్టపై ప్రత్యక్షమైంది. దీని అసలు పేరు సామ్మోఫిలస్‌ డోర్సాలిస్‌ పిలుస్తారు అని డాక్టర్‌ సదాశివయ్య చెప్పారు. వీటిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది.. మగతొండలు ఆడ తొండాలను ఆకర్షించటానికై వాటి యొక్క శరీర రంగును నారింజ రంగు మరియు నలుపు రంగుల్లోకి మార్చుకుంటాయట. ఈ తొండాలు కొండలు లేదా రాళ్ళ పైకి ఎక్కి వాటి తలను కిందకి పైకి ఊపి ఆడతోండలను ఆకర్షించేలా చేస్తాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరీరంపై 800 టాటూలు !! ఉద్యోగం దొరకడం లేదని !!

మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??

నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా

RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్

Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం