Viral Video: ఇతన్ని సన్యాసి అనుకుంటే పొరపాటే..ఈయన టాలెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా సాధువులు, సన్యాసులు చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. ఎప్పడూ దేవుని ఆరాధిస్తూ భజనలు చేస్తూ, దైవకార్యాలలోనే కాలం గడుపుతారు. కానీ ఇక్కడ ఓ సాధువు అటు ఆధ్యాత్మిక జీవనంతోపాటు అరుదైన ట్యాలెంట్‌తో అందిరనీ ఆశ్చర్యానిగి గురిచేస్తున్నాడు.
సాధారణంగా సాధువులు, సన్యాసులు చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. ఎప్పడూ దేవుని ఆరాధిస్తూ భజనలు చేస్తూ, దైవకార్యాలలోనే కాలం గడుపుతారు. కానీ ఇక్కడ ఓ సాధువు అటు ఆధ్యాత్మిక జీవనంతోపాటు అరుదైన ట్యాలెంట్‌తో అందిరనీ ఆశ్చర్యానిగి గురిచేస్తున్నాడు. అతను దేవుని భజనలు, కీర్తనలు మాత్రమే కాదు.. ర్యాప్ సాంగ్స్ కూడా అద్భుతంగా పాడేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సాధువు ట్యాలెంట్‌చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...