Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..
చైనా గ్లాస్ వంతెన ప్రపంచంలోనే అతి పెద్దది. దాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ప్రత్యేకంగా చైనా వెళ్తారు. ఇప్పుడు భారతదేశంలో అదే తరహాలో ఒక గాజు వంతెనను నిర్మించారు. చైనాలోని అద్దాల వంతెన స్ఫూర్తితో బీహార్‌లోని నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో వంతెనను నిర్మించారు. ఈ అద్దాల వంతెన పొడవు 120 అడుగులు. ఇది స్తంభానికి వేలాడే పద్ధతిలో నిర్మించబడింది. ఇది భూమి నుండి 150 అడుగుల ఎత్తులో ఉంది.
చైనా గ్లాస్ వంతెన ప్రపంచంలోనే అతి పెద్దది. దాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ప్రత్యేకంగా చైనా వెళ్తారు. ఇప్పుడు భారతదేశంలో అదే తరహాలో ఒక గాజు వంతెనను నిర్మించారు. చైనాలోని అద్దాల వంతెన స్ఫూర్తితో బీహార్‌లోని నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో వంతెనను నిర్మించారు. ఈ అద్దాల వంతెన పొడవు 120 అడుగులు. ఇది స్తంభానికి వేలాడే పద్ధతిలో నిర్మించబడింది. ఇది భూమి నుండి 150 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గాజు వంతెన ముఖ్యంగా సాహస ప్రియులను ఆకర్షించడానికి నిర్మించబడింది. గ్లాస్ ద్వారా ఏకకాలంలో 30 మంది వరకు ప్రవేశించవచ్చు. వంతెన ఎక్కడానికి రుసుము 500 రూపాయలు. వాగమాన్‌లో దేశంలోనే అతిపెద్ద కాంటిలివర్ మోడల్ అద్దాల వంతెన నిర్మాణం పూర్తయింది. డిటిపిసి ఆధ్వర్యంలో వాగమాన్ అడ్వెంచర్ పార్క్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 కోట్ల రూపాయిలతో దీన్ని నిర్మించారు. పర్యాటకుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని
Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్
Jawan: జవాన్ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్
Jawan Review: యాక్షన్ థ్రిల్లర్ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి