Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్
ఈ థర్స్ డే కాస్తా.. జవాన్ డే గా మారిపోయింది. త్రూ అవుట్ ఇండియా థియేటర్ల దగ్గరే ఉందా అన్న.. బ్రమను కలిగిస్తోంది. జవాన్ రిలీజ్తో.. ఎర్లీ మార్నింగ్ నుంచే థియేటర్ల దగ్గర షారుఖ్ ఫ్యాన్స్ హంగామా షురూ అయింది. కింగ్ ఖాన్ కటౌట్లకు పాలాభిషేకాలు మొదలుకొని థియేటర్లో సిల్వర్ స్క్రీన్ ముందు ఎగిరిగంతేసే వరకు.. ఫ్యాన్స్ చేత నానా హంగామా చేయిస్తోంది షారుఖ్ జవాన్ మూవీ. నవీన్ పొలిశెట్టి.. అనుష్క లీడ్ రోల్లో డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరోక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి.
ఈ థర్స్ డే కాస్తా.. జవాన్ డే గా మారిపోయింది. త్రూ అవుట్ ఇండియా థియేటర్ల దగ్గరే ఉందా అన్న.. బ్రమను కలిగిస్తోంది. జవాన్ రిలీజ్తో.. ఎర్లీ మార్నింగ్ నుంచే థియేటర్ల దగ్గర షారుఖ్ ఫ్యాన్స్ హంగామా షురూ అయింది. కింగ్ ఖాన్ కటౌట్లకు పాలాభిషేకాలు మొదలుకొని థియేటర్లో సిల్వర్ స్క్రీన్ ముందు ఎగిరిగంతేసే వరకు.. ఫ్యాన్స్ చేత నానా హంగామా చేయిస్తోంది షారుఖ్ జవాన్ మూవీ. నవీన్ పొలిశెట్టి.. అనుష్క లీడ్ రోల్లో డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరోక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. హిట్ టాక్ తెచ్చుకుంది. కడుపుబ్బా నవ్వించే నవీన్ మార్క్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుని.. తెలుగు టూ స్టేట్స్లోనే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. జైలర్ బ్లాక్‌బస్టర్ తర్వాత అందరి దృష్టి రజినీకాంత్ నెక్ట్స్ సినిమాపై పడింది. ఇప్పటికే ఈయన జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్‌గానే ఉంటుందని తెలుస్తుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ సహా మరికొందరు స్టార్స్ నటించబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి నాని, శర్వానంద్ లాంటి పేర్లు వినిపించినా.. తాజాగా రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు మరో టాక్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jawan: జవాన్ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్
Jawan Review: యాక్షన్ థ్రిల్లర్ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

