Jawan: జవాన్ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్
నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో మాత్రమే కనిపించిన... థియేటర్లను షేక్ చేసే కల్చర్.. ఇప్పుడు నార్త్ లో కూడా ఉపందుకుంది. అందులోనూ కింగ్ ఖాన్ షారుఖ్ సినిమా రిలీజ్ అయిందంటే.. అక్కడి థియేటర్లలోనూ జాతర వాతావరణం నెలకొంటుంది. ఇక షారుఖ్ లేటెస్ట్ ఫిల్మ్ జవాన్ రిలీజ్ వేళ.. త్రూ అవుట్ ఇండియా అదే సీన్ రిపీట్ కూడా అవుతోంది. ఎక్కడ చూసినా... షారుఖ్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ఎస్ ! కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా..
నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో మాత్రమే కనిపించిన… థియేటర్లను షేక్ చేసే కల్చర్.. ఇప్పుడు నార్త్ లో కూడా ఉపందుకుంది. అందులోనూ కింగ్ ఖాన్ షారుఖ్ సినిమా రిలీజ్ అయిందంటే.. అక్కడి థియేటర్లలోనూ జాతర వాతావరణం నెలకొంటుంది. ఇక షారుఖ్ లేటెస్ట్ ఫిల్మ్ జవాన్ రిలీజ్ వేళ.. త్రూ అవుట్ ఇండియా అదే సీన్ రిపీట్ కూడా అవుతోంది. ఎక్కడ చూసినా… షారుఖ్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ఎస్ ! కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా.. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన జవాన్ .. హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు..సినిమా చూస్తున్న వారందర్నీ ఊపేస్తోంది. థియేటర్లను డ్యాన్స్ చేసే పబ్స్‌గా మార్చేస్తోంది. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా… థియేటర్లలో అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తోంది. అయితే ఇందుకు సంబంధిచిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jawan Review: యాక్షన్ థ్రిల్లర్ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

