Jawan Review: యాక్షన్ థ్రిల్లర్ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి
ఆఫ్టర్ పఠాన్ సెన్సేషనల్ హిట్.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఎప్పటిలానే షారుఖ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అవుతుందా? కలెక్షన్లు కుమ్మేస్తోందా? అసలు అంట్లీ మార్క్ నార్త్ జనాలను ఆకట్టుకుందా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! ఇక కథ విషయాన్ని వస్తే.. ఆజాద్ అలియాస్ షారుఖ్ ఖాన్..
ఆఫ్టర్ పఠాన్ సెన్సేషనల్ హిట్.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఎప్పటిలానే షారుఖ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అవుతుందా? కలెక్షన్లు కుమ్మేస్తోందా? అసలు అంట్లీ మార్క్ నార్త్ జనాలను ఆకట్టుకుందా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! ఇక కథ విషయాన్ని వస్తే.. ఆజాద్ అలియాస్ షారుఖ్ ఖాన్.. ఓ జైలర్. అదే జైల్లో ఉన్న కొందరు అమ్మాయిలతో కలిసి సమాజంలో అన్యాయం చేస్తున్న వాళ్లపై తిరగబడుతుంటారు. మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేయడం.. హెల్త్ మినిస్టర్‌ను కిడ్నాప్ చేయడం లాంటివి చేస్తూ ఆయా డిపార్ట్స్‌మెంట్స్‌లో ఉన్న లోపాలను, ప్రభుత్వ పనితీరును ఎండగడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇండియన్ బిజినెస్ టైకూన్ ఖాళీ గైక్వాడ్ అలియాస్ విజయ్ సేతుపతిని టార్గెట్ చేస్తాడు. అతని అరాచకాలను.. మాఫియా బిజినెస్‌ను ప్రజల ముందు పెట్టాలనుకుంటాడు. కానీ ఈ మధ్యలో ఆజాద్‌ను పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసర్ నర్మద అలియాస్ నయనతార ఎంట్రీ ఇస్తుంది. ఇదే సమయంలో విక్రమ్ రాథోర్ అలియాస్ షారుక్ ఖాన్, ఆజాద్ జీవితంలోకి వస్తాడు.. మరి ఆయనెవరు..? ఐశ్వర్య అలియాస్ దీపిక పదుకొ ఎందుకొచ్చింది..? ఆజాద్‌ను నర్మద పట్టుకుందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

