మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని
మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తే మాత్రం తోటివారు ఇబ్బంది పడక తప్పదు. బర్త్ డే పార్టీ పేరుతో నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వారు చేసిన రచ్చకు అపార్ట్‌మెంట్ వాసులంతా ఒకచోటకు వచ్చారు. మద్యం తాగిన ఆ నలుగురిలో ఇద్దరు అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీ స్లాబ్‌పై ప్రమాదకరరీతిలో కూర్చొని ఆందోళనకు గురిచేశారు. మరొకడు అపార్టమెంట్ బాల్కనీ వాల్ నుంచి వేలాడుతూ కంగారు పెట్టాడు.
మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తే మాత్రం తోటివారు ఇబ్బంది పడక తప్పదు. బర్త్ డే పార్టీ పేరుతో నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వారు చేసిన రచ్చకు అపార్ట్‌మెంట్ వాసులంతా ఒకచోటకు వచ్చారు. మద్యం తాగిన ఆ నలుగురిలో ఇద్దరు అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీ స్లాబ్‌పై ప్రమాదకరరీతిలో కూర్చొని ఆందోళనకు గురిచేశారు. మరొకడు అపార్టమెంట్ బాల్కనీ వాల్ నుంచి వేలాడుతూ కంగారు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 3న ఈ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ వాసులు ఈ ఘటనను వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకున్న యోగేష్ శర్మ అనే వ్యక్తి తన పుట్టినరోజు అని తన ముగ్గురు స్నేహితులను ఆహ్వానించాడు. ఆ రోజు రాత్రి నలుగురు కలసి ఫుల్లుగా తాగారు. వారిలో ఇద్దరు అపార్ట్‌మెంట్ 5 వ అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని ఒకరిపై ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉంటున్న అపార్ట్‌మెంటుల్లో ఇలాంటి చేష్టలు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్
Jawan: జవాన్ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్
Jawan Review: యాక్షన్ థ్రిల్లర్ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

