బ్యాట్‌తో భర్తను పొట్టుపొట్టుకొట్టిన భార్య..సోషల్ మీడియాలో వీడియో వైరల్
భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో భర్త ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు.
భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో భర్త ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆ ఇంటికి పరుగులు తీశారు. అనంతరం భార్య నుంచి ఆ భర్తను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం భార్యాభర్తలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
రాజస్థాన్‌లోని రిద్మల్సర్ గ్రామంలో భార్యాభర్తలు అనీషా, అమీన్ నివాసం ఉంటున్నారు. తాగి వచ్చి తనను కొడుతున్నాడని, గృహ హింసకు పాల్పడుతున్నాడని, అందుకే కొట్టినట్లు పోలీసులకు తెలిపింది సదరు మహిళ. ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భర్త కోలుకున్న తర్వాత అతని స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో కొట్టుకుపోయిన అతన్ని ఫుట్‌బాల్ కాపాడింది.. వైరల్ స్టోరీ
కండోమ్ కొనేందుకు షాప్‌కెళ్లిన మహిళ.. అమ్మే వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు దిమ్మతిరిగే షాక్ !!
Mamata Banerjee: వృద్ధురాలి ఇంట్లో దీదీ అలా చేయడం చూసి అందరూ షాక్ !!
Viral: వేదికపై పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే బిత్తర పోవాల్సిందే
Viral: టీషర్ట్ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

