కూతురికి కట్నంగా పెట్రోల్ బంక్,130 ఎకరాల భూమి వీడియో
తమ కుమార్తెకు అత్తింట్లోనూ ఎలాంటి లోటు ఉండకూడదని తల్లిదండ్రులు స్థాయిని మించి కట్నం గానుకలు ఇస్తుంటారు. ఓ కుటుంబం తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి వేడుకలో కరీదైన బహుమతులిచ్చి ఉకిరిబికిరి చేసింది. పెళ్లి తంతులో ఒక కుటుంబం ఇచ్చిన కానుకలు చూసి ప్రతి ఒక్కరి కళ్ళు చెదిరిపోయాయి. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఈ వేడుక నెట్ ఇంట్లో వైరల్ గా మారింది. రాజస్థాన్లో ఒక వర్గం సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు జరిగే ఒక వేడుకలో పుట్టింటి వారు ఆడపిల్లలకు అనేక రకాల బహుమతులు ఇస్తుంటారు. అలా నాగౌర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కేజీ బంగారం, 15 కేజీల వెండి, దాదాపు 130 ఎకరాల భూమి, పెట్రోల్ బంక్, అజ్మీర్ లో స్థలం, 1.51 కోట్ల క్యాష్, వాహనాలు, వస్త్రాలు వంటి వాటిని తమ కుమార్తెకు అందజేశారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

