Boy in borewell: బోరు బావిలో పడిన 4 ఏళ్ళ బాలుడు…!! 16 గంటల పాటు రెస్క్యూ… ( వీడియో )
Boy in borewell: రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: viral video: ఎలుగుబంటిని దత్తతు తీసుకున్న రష్యన్ దంపతులు వైరల్గా మారిన వీడియో..;