Viral Video: వామ్మో మంటల్లోనే రైళ్ల రాకపోకలు.. కావాలనే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: వామ్మో మంటల్లోనే రైళ్ల రాకపోకలు.. కావాలనే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Anil kumar poka

|

Updated on: Feb 12, 2022 | 9:29 AM

అమెరికాలోని చికాగోలో రైలు పట్టాలకు నిప్పు పెట్టారు. రైలు రవాణా సేవా సంస్థ Metra దాని వీడియోని భాగస్వామ్యం చేసారు. సోషల్ మీడియా యూజర్లు కూడా వీడియోను షేర్ చేస్తున్నారు. ట్రాక్‌లకు నిప్పు పెట్టడానికి కారణం రైలు ఆపరేషన్‌కు సంబంధించినది. చికాగో ట్రాక్‌లకు ఎందుకు నిప్పు పెడుతున్నారని తెలుసుకోండి.