Viral Video: బైక్‌తో సహా పడిపోయాడు.. వెనకాలే దూసుకొచ్చిన ట్రక్కు.. వీడియో చుస్తే షాక్ అవుతారు..(వీడియో)
ఓ బైక్ రైడర్ రోడ్డుపై పడిపోయి.. ట్రక్కు కింద పడకుండా తప్పించుకున్నాడు. అంత క్షణాల్లో జరిగిపోయింది. అదృష్టం బాగుండి ఏమి జరగకుండా తప్పించుకున్నాడు. ఈ ఘటన మలేషియాలో జరిగింది.
ఓ బైక్ రైడర్ రోడ్డుపై పడిపోయి.. ట్రక్కు కింద పడకుండా తప్పించుకున్నాడు. అంత క్షణాల్లో జరిగిపోయింది. అదృష్టం బాగుండి ఏమి జరగకుండా తప్పించుకున్నాడు. ఈ ఘటన మలేషియాలో జరిగింది.బైక్‌పై వేగంగా దూసుకెళ్లాడు ఓ వ్యక్తి. ఓ చోట బైక్‌తో పాటు పడిపోయాడు. అలా పడ్డాడో లేదో.. వెనక నుంచి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. కింద పడి వెనక ట్రక్కు వస్తుందని గమనించిన అతను మెరుపు వేగంతో ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. లేచి రోడ్డుకి అవతల పరిగెత్తాడు. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. జస్ట్ కొన్ని క్షణాల్లో అంతా జరిగిపోయింది.జనవరి 24వ తేదీన జరిగిన ఈ సంఘటన.. అక్కడున్న ఓ కెమెరాలో రికార్డ్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. బాబు చాలా లక్కీ అని, జస్ట్ మిస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

