బెలూన్‌తో కుక్కపిల్ల ఆటలు !! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో

|

Mar 07, 2022 | 9:55 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువుల గురించి చెప్పనక్కర్లేదు.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువుల గురించి చెప్పనక్కర్లేదు. వాటి చిలిపి చేష్టలను యజమానులు వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్ట్‌ చేస్తుంటారు. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుక్కపిల్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న కుక్క పిల్ల బెలూన్‌తో ఎంతో క్యూట్‌గా ఆడుకుంటోంది. బెలూన్ దారాన్ని నోటితో పట్టుకోని పరుగెత్తుతోంది. ఈ క్రమంలో దారం నోటినుంచి జారిపోయి బెలూన్‌ ఎగిరిపోతుంది. ఎగురుతున్న బెలూన్‌ను మళ్లీ మళ్లీ పట్టుకుంటూ సరదాగా ఆడుకుంటుంది.

Also Watch:

వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో

రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్‌ టెస్ట్‌ విక్టరీ.. వీడియో

Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో

భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్‌ అంటున్న తమన్‌ !! వీడియో

అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో