Pulasa Fish: యానాంలో దర్శనమిచ్చిన పులసలు.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో

|

Sep 05, 2021 | 8:53 AM

పులస చేప కొనుగోలు చేసే బదులు బంగారం ఎంతో కొంత కొనవచ్చంటున్నారు పెద్దలు..దీన్నే ఇంకో విధంగా పుస్తెలమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. దీనికి కారణం పులస చేపకున్న రుచి. డిమాండ్.

పులస చేప కొనుగోలు చేసే బదులు బంగారం ఎంతో కొంత కొనవచ్చంటున్నారు పెద్దలు..దీన్నే ఇంకో విధంగా పుస్తెలమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. దీనికి కారణం పులస చేపకున్న రుచి. డిమాండ్. ప్రస్తుతం మత్స్యకారులకు పులస లాభాల పంట పండిస్తోంది. రుచి లోనే కాదు ధరలోనూ అదుర్స్ అనిపిస్తోంది. ఎప్పుడూ లేనంత రికార్డు ధరతో సామాన్యులకు షాక్ ఇస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైనా యానాం నియోజకవర్గంలో సూమరు రెండు కెజీలపైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు దర్శనమిచ్చిచ్చాయి.. అరుదుగా దొరికే ఈ పులస కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. ఇటీవల వచ్చిన గోదావరి వరద నీరుకు ఎదురీదుతూ సముద్రంలో నుండి గోదావరిలోకి వచ్చి మరింత రుచిని ఇస్తుంది ఈ పులస చేప.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Grandhi Srinivas: జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు చెప్పారు.. వీడియో

Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీ మారుమ్రోగిన పవన్‌ పేరు.. పవన్ ట్విట్‌తో సీఎం స్టాలిన్‌పై మంత్రి ప్రశంసల వర్షం.. వీడియో

News Watch: మళ్లీ గుమ్మరించేసింది.బైపోల్ పండగ పండుగల తర్వాతే.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Follow us on