Viral Video: మనికే మాగే హితే.. సాంగ్‌కు బెల్లీ డాన్స్ !! అదిరిందిగా.. వీడియో

Viral Video: మనికే మాగే హితే.. సాంగ్‌కు బెల్లీ డాన్స్ !! అదిరిందిగా.. వీడియో

Phani CH

|

Updated on: Dec 06, 2021 | 10:04 PM

శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ పాటను వేర్వేరు వేర్వేరు భాషల్లో 100 మందికి పైగా పాడారు.



శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ పాటను వేర్వేరు వేర్వేరు భాషల్లో 100 మందికి పైగా పాడారు. ఇక ఈ పాటకు డాన్స్‌ చేసేవాళ్ల సంఖ్య లెక్కేలేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తమదైన స్టయిల్‌లో స్పెప్పులు వేస్తూ యూ ట్యూబ్‌లో అలరిస్తున్నారు. ఈ పాటలకు ఓ ప్రొఫెషనల్ బెల్లీ డాన్సర్ చేసిన బెల్లీ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ బెల్లీ డాన్సరైన దీపాలీ వర్షిత… మనికే మాగే హితేకి… బెల్లీ స్టెప్స్ వేసి అలరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియో పాతదే అయినా నెటిజన్లు ఓ రేంజ్‌లో షేర్‌ చేసుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Anupama Parameswaran: పరువపు వాన కురిపిస్తున్న పరమేశ్వరన్.. అనుపమ అందాలు ఆపాతరమా..

జిరాఫీ పిల్లను వేటాడిన ఆడ సింహం !! కట్ చేస్తే సీన్ రివర్స్ !! వీడియో

డీజే సౌండ్‌తో కోళ్లు చచ్చాయి !! నష్టపరిహరం ఇప్పించండి.. వీడియో

ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో

డ్రైనేజ్‌ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో