ఆరుబయట అదరగొట్టిన ప్రి వెడ్డింగ్‌ షూట్ వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియో..:Pre wedding shoot goes viral video.

ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు పెళ్ళిలో కామన్ ఐపోయింది..పెళ్ళికి ముందే కాబోయే వధువు వరులను ఎక్కడికో తీసుకెళ్లి రకరకాల కాన్సెప్ట్ లతో వివిధరకాల ఫోజులో ప్రీ వెడ్డింగ్ పేరిట వీడియోస్ తీయడం అలవాటైపోయింది.అయితే ఈ ఫోటో షూట్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసారు ...

  • Anil kumar poka
  • Publish Date - 4:51 pm, Tue, 6 April 21