Police chasing Viral Video: సినిమా రేంజ్‌లో పోలీసుల చేజింగ్.! ఎట్టకేలకు పట్టుబడ్డ స్మగ్లర్లు..(వీడియో)
విశాఖ జిల్లా నర్సీపట్నం లో గంజాయి స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారు. రోడ్డు మీద ఉన్న బారికేడ్లను కారుతో ఢీకొట్టి, మరీ పారిపోయారు స్మగ్లర్లు. పోలీసులు ఈ కారును పట్టుకునే యత్నం చేయగా.. బొడ్డేపల్లి బ్రిడ్జి దగ్గర కారు వదిలి పారిపోయారు స్మగ్లర్లు.
విశాఖ జిల్లా నర్సీపట్నం లో గంజాయి స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారు. రోడ్డు మీద ఉన్న బారికేడ్లను కారుతో ఢీకొట్టి, మరీ పారిపోయారు స్మగ్లర్లు. పోలీసులు ఈ కారును పట్టుకునే యత్నం చేయగా.. బొడ్డేపల్లి బ్రిడ్జి దగ్గర కారు వదిలి పారిపోయారు స్మగ్లర్లు. స్థానికుల సాయంతో మొత్తానికి ఈ ఇద్దర్ని పట్టుకున్నారు- పోలీసులు. ఈ ఇద్దరు స్మగ్లర్లు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

