Joe Biden: రిపోర్టర్‌పై నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. అసలు విషయం ఏంటంటే..(వీడియో)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్.దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్.దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు..ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అంటూనే జర్నిలిస్టును తిట్టేశారు. గంట తర్వాత అతడికి ఫోన్ చేసి సారీ చెప్పారు బైడెన్.
వైరల్ వీడియోలు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

