Rajolu: రాజోలు దీవి ప్రజలను వణికిస్తున్న విష సర్పాలు.. ఇళ్లలోకి సర్పాలు , విషకీటకాలు.

|

Oct 15, 2023 | 7:27 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి ప్రకృతి రమణీయతకు మారు పేరు ఈ దీవికి ఒక ఉత్తరం వైపు బంగాళాఖాతం సముద్రం మూడు వైపుల వశిష్ట వైనతేయ నదీ తీరాలు. అక్కడక్కడ ఆకుపచ్చని వరిచేలు వరిచేలు చుట్టూ పంట కాలువలు వాటి నడుమ నిటారుగానిలుచుని ఉన్న ఆహ్లాదకరమైన కొబ్బరి తోటలు. నేడు పల్లెల్లో విపరీతంగా విష సర్పాలు గుట్టలు గుట్టలుగట్టలుగా పెరిగి పోవడంతో కాలు క్రింద పెట్టాలి అంటేనే గజగజ వణికిపోతున్న రాజోలు దీవి ప్రజలు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి ప్రకృతి రమణీయతకు మారు పేరు ఈ దీవికి ఒక ఉత్తరం వైపు బంగాళాఖాతం సముద్రం మూడు వైపుల వశిష్ట వైనతేయ నదీ తీరాలు. అక్కడక్కడ ఆకుపచ్చని వరిచేలు వరిచేలు చుట్టూ పంట కాలువలు వాటి నడుమ నిటారుగానిలుచుని ఉన్న ఆహ్లాదకరమైన కొబ్బరి తోటలు. నేడు పల్లెల్లో విపరీతంగా విష సర్పాలు గుట్టలు గుట్టలుగట్టలుగా పెరిగి పోవడంతో కాలు క్రింద పెట్టాలి అంటేనే గజగజ వణికిపోతున్న రాజోలు దీవి ప్రజలు. గ్రామాల్లో పరిశుభ్రత లోపించడంతో పాములు వచ్చి చేరుతున్నాయి. స్థానిక ప్రజలు తరుచూ పాము కాటుకు గురవుతున్నారు. నెల రోజుల్లో 30 మంది పాముకాటుకు గురయ్యారు. కడలి అరవపాలెంలో ప్రతి రోజు పదుల సంఖ్యలో పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా… అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే… లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు ప్రజలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..