అప్పట్లో రష్యాను ఓ ఊపు ఊసేసిన పాట ఇదే

|

Jul 13, 2024 | 2:24 PM

మిథున్‌ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా 1984లో రష్యాలో విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్యసినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దీంతో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. డిస్కోడ్యాన్సర్‌ చిత్రాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారు. "Jimmy Jimmy Aaja Aaja" అనే పాట ఒక గీతంలా మారిపోయింది. అప్పట్లో ఎవరి ఇంట్లో చూసినా, ఎవరి నోటినైనా ఇదే పాట వినిపించేది.

మిథున్‌ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా 1984లో రష్యాలో విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్యసినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దీంతో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. డిస్కోడ్యాన్సర్‌ చిత్రాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారు. “Jimmy Jimmy Aaja Aaja” అనే పాట ఒక గీతంలా మారిపోయింది. అప్పట్లో ఎవరి ఇంట్లో చూసినా, ఎవరి నోటినైనా ఇదే పాట వినిపించేది. భారత సంగీతం, సినిమాలు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్‌, మిథున్ చక్రవర్తి సినిమాలకు సోవియట్‌ రష్యాలో విశేష ఆదరణ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ అక్కడి పౌరులు బాలీవుడ్ పాటలను హమ్‌ చేస్తుంటారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళా భక్తులకే ప్రవేశం !!భోలే బాబా ఆశ్రమ లీలలు

వంటింట్లో గ్యాస్‌ లీకవుతోందా.. జాగ్రత్త అది గ్యాస్‌ కాకపోవచ్చు

రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!

పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్‌.. ఏం జరిగిందంటే..

Follow us on