రాజమండ్రి కళాకారుడి చిత్రపటం.. మోదీ ఎక్స్ ఖాతాలో దర్శనం
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన చిత్రకారుడు హరి తాడోజు పెయింటింగ్.. ప్రధాని మోదీ మన్ననలు పొందింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నట్టు ఓ చిత్రాన్ని, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మూడు వారాల క్రితం హరి తాడోజుతో గీయించారు. గురువారం తనను కలిసిన ప్రధాని నరేంద్రమోదీకి దేవెగౌడ ఈ పెయింటింగ్ అందజేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన చిత్రకారుడు హరి తాడోజు పెయింటింగ్.. ప్రధాని మోదీ మన్ననలు పొందింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నట్టు ఓ చిత్రాన్ని, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మూడు వారాల క్రితం హరి తాడోజుతో గీయించారు. గురువారం తనను కలిసిన ప్రధాని నరేంద్రమోదీకి దేవెగౌడ ఈ పెయింటింగ్ అందజేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. చిత్రాన్ని అందించినందుకు దేవెగౌడకు ధన్యవాదాలు తెలిపారు. తాను గీసిన చిత్రం ప్రధాని మన్ననలు పొందడం సంతోషాన్ని కలిగించిందని టీవీ9తో చిత్రకారుడు హరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన చిత్రకారుడు హరి తాడోజు పెయింటింగ్.. ప్రధాని మోదీ మన్ననలు పొందింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నట్టు ఓ చిత్రాన్ని, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మూడు వారాల క్రితం హరి తాడోజుతో గీయించారు. గురువారం తనను కలిసిన ప్రధాని నరేంద్రమోదీకి దేవెగౌడ ఈ పెయింటింగ్ అందజేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. చిత్రాన్ని అందించినందుకు దేవెగౌడకు ధన్యవాదాలు తెలిపారు. తాను గీసిన చిత్రం ప్రధాని మన్ననలు పొందడం సంతోషాన్ని కలిగించిందని టీవీ9తో చిత్రకారుడు హరి తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూటీ మీద వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో ఓసారి చూడండి
ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్ నేరగాళ్లు
మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే