Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో
ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తుంటే ఎవరయినా సరే ఆశ్చర్యపోవాల్సిందే...పక్కవారు ఎలా పోతే నాకేంటి నేను, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే ఈ రోజుల్లో
ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తుంటే ఎవరయినా సరే ఆశ్చర్యపోవాల్సిందే…పక్కవారు ఎలా పోతే నాకేంటి నేను, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే ఈ రోజుల్లో తన తోటి జంతువుల పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాటికి పాలు ఇచ్చి మరి వాటి ఆకలిని తీర్చింది ఓ వరాహం. నిజంగా ఆ పంది చేసిన పనికి దానిని పొగడకుండా ఉండలేరు. ఎందుకంటే జాతి వైరాన్ని కూడా మర్చిపోయి ఆ రెండు కుక్క పిల్లల ఆకలిని తీర్చింది ఈ తల్లి పంది. సహజంగా పందులకు, కుక్కలకు అస్సలు పడదు. పందులు ఎక్కడన్నా కనిపిస్తే చాలు కుక్కలు వెంటబడి మరి తరుముతాయి. అలాగే కుక్కపిల్లల్ని చూసి పందులు కూడా గాయపరచి చంపేస్తాయి.
Also Watch:
Published on: Feb 11, 2022 09:28 AM