Snake Photo shoot: ఓరి మీ దుంప తెగ.! పాముకు ఫోటో షూటింగ్ ఏంట్రా బాబు.! ట్రెండ్ అవుతున్న వీడియో..
నాగు పాము చాలా అంటే చాలా డేంజర్. అది కానీ కాటు వేస్తే దాదాపు ఊపిరి పోయినట్లే. నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ అందకపోతే.. ప్రాణం పోతుంది.
నాగు పాము చాలా అంటే చాలా డేంజర్. అది కానీ కాటు వేస్తే దాదాపు ఊపిరి పోయినట్లే. నిమిషాల వ్యవధిలో ట్రీట్మెంట్ అందకపోతే.. ప్రాణం పోతుంది. ఇలాంటి డేంజర్ పాములంటే చాలామందికి భయం ఉంటుంది. అది కనబడితే చాలు.. ఆమడదూరం పరిగెడతారు. అది ప్రమాదకారి అయినా.. కాకపోయినా కొంతమంది అయితే ఫోన్‌లో పామును చూసిన భయపడతారు. ఎందుకంటే పాములు రూపమే భయానకంగా ఉంటుంది. ఒక్క కాటుతో మనుషుల జీవితాలను ఖతం చేస్తాయి. తాజాగా ఓ క్రేజీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఓ పాముకు ఫోటో షూట్ చేశాడు ఓ మహాను బావుడు. అవును మీరు విన్నది నిజమే.. ఓ పార్క్ భారీ నాగు ఉంది. ఈ క్రమంలో ఆ పాము ముందు పడుకోని, కెమెరాలో ఆ పాము ప్రతి ఎక్స్‌ప్రెషన్ క్యాప్చర్ చేసేందుకు తెగ కష్టపడ్డాడు ఓ వ్యక్తి. పడగలిప్పి అతడి మీదకు బుస కొడుతున్నా.. ఏ మాత్రం భయం లేకుండా దాని ముందు పడుకుని మరీ ఫోటోలు, వీడియోలు తీశాడు. అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది కానీ ఆ పాము ఒక్కకాటు వేసిన ప్రాణాలు కోల్పోయేవాడు ఆ వ్యక్తి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

