ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్

|

Feb 23, 2024 | 7:52 PM

టాలీవుడ్ స్టార్‌ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్‌తోనే ఎక్కువ ఆదాయం పొందుతుంటారు. తన సంపాదనలో చాలా వరకూ పేదల కోసం, పిల్లల చికిత్స కోసం ఖర్చు చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ బాబు పాతికకు పైగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఉండగా.. తాజాగా మరో సంస్థకు అంబాసిడర్‌గా మారి తన వాయిస్‌ను అందిస్తున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ అయిన ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు గొంతు వినిపించనుంది.

టాలీవుడ్ స్టార్‌ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్‌తోనే ఎక్కువ ఆదాయం పొందుతుంటారు. తన సంపాదనలో చాలా వరకూ పేదల కోసం, పిల్లల చికిత్స కోసం ఖర్చు చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ బాబు పాతికకు పైగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఉండగా.. తాజాగా మరో సంస్థకు అంబాసిడర్‌గా మారి తన వాయిస్‌ను అందిస్తున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ అయిన ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు గొంతు వినిపించనుంది. ఫోన్ పే నుంచి డబ్బులు సెండ్ చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జెనెరేటెడ్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాయిస్‌కు బదులుగా మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం మహేష్ బాబు వాయిస్‌‌‌లో కొన్ని శాంపిల్స్ తీసుకుని వాటిని ఏఐ టూల్‌ వాయిస్‌తో జెనెరేట్ చేశారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్‌ ఫోన్‌పే లావాదేవీలతో వినిపిస్తూ మార్కెట్లోకి విడుదలైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారంలో నిజమెంత ??

రూ.30 లక్షలకు రూ.3 కోట్లు.. షాకిచ్చిన పోలీసులు

ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందేనా ??

విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??

జయలలిత నగలు తీసుకెళ్లండి.. 6 ట్రంకు పెట్టెలతో రండి