IKEA Store: ఏంట్రా బాబు ఇలా ఎగబడ్డారు.! ‘ఐకియా’ స్టోర్ వద్ద ఇసుకేస్తే రాలనంత జనం.. వైరల్ వీడియో..
కర్ణాటకలోని బెంగళూరులో ఐకీయా స్టోర్ కొత్త ప్రారంభించారు. నాగ సంద్ర ప్రాంతంలో ఐకీయా కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీంతో జనాలు కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు.
కర్ణాటకలోని బెంగళూరులో ఐకీయా స్టోర్ కొత్త ప్రారంభించారు. నాగ సంద్ర ప్రాంతంలో ఐకీయా కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీంతో జనాలు కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. షోరుమ్ సిబ్బంది కూడా చేతులెత్తేశారు. దీంతో చివరకు ఐకీయా స్టోర్ వారు.. తమ అధికారిక ట్వీటర్ హ్యండిల్ కస్టమర్‌లకు రిక్వెస్ట్ చేస్తు పోస్ట్ చేశారు. ప్రస్తుతం రద్దీగా ఉందని, దాదాపు.. మూడు గంటల పాటు సమయం పడుతుందని, ఆన్ లైన్‌లో షాపింగ్ సదుపాయం వినియోగించుకొవాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతోంది. మీ కక్కుర్తి పాడుగాను.. రెండు రోజులు ఏం అవుతుంది.. ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటారుగా.. అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..