Parrot dance: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిలుక డాన్స్ అద్భుతం అంటున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. ఇందులో జంతువులు, పక్షులకు సంబంధింన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. తాజాగా ఓ పెంపుడు చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈవీడియోలో చిలుక ఓ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసింది.ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ వీడియోకి “నేను సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తాను.. అప్పుడు అమ్మ నాకు మంచి ఆహారం ఇస్తుంది” అంటూ ఓ క్యాఫ్షన్ కూడా అందించారు. ఈ వీడియోలో నాలా అనే చిలుక తన యజమాని సూచనల మేరకు వంటగది స్లాబ్‌పై అక్రాజ్ ‘డూ ఇట్ టు ఇట్’ పాటకి సూపర్‌గా స్టెప్పులు వేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

