Viral Video: పదేళ్ల కూతురికి అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా చంద్రమండలంపైనే..! ఇది నిజంగా సాధ్యమేనా.. ఈ వీడియోలో చూడండి..
పిల్ల బర్త్‌లకు ఏదైన బొమ్మలు లేదా డ్రైస్‌లు అది కాదంటే సైకిల్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తుంటాం. కానీ బీహార్‌కు చెందిన ఓ దంపతులు తమ కూతురు కోసం ఏకంగా చంద్రమండలంపైనే ఫ్లాట్‌ను కొనేశారు. అవును మీరు విన్నది నిజమే.. అది కూడా ఏదో సెంటో, కుంటో కాదు.. ఏకంగా ఎకర స్థలంను కొని,
పిల్ల బర్త్‌లకు ఏదైన బొమ్మలు లేదా డ్రైస్‌లు అది కాదంటే సైకిల్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తుంటాం. కానీ బీహార్‌కు చెందిన ఓ దంపతులు తమ కూతురు కోసం ఏకంగా చంద్రమండలంపైనే ఫ్లాట్‌ను కొనేశారు. అవును మీరు విన్నది నిజమే.. అది కూడా ఏదో సెంటో, కుంటో కాదు.. ఏకంగా ఎకర స్థలంను కొని, తన గారాలపట్టికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ స్థలాన్ని తన కూతురు మీద రిజిస్టేషన్ చేసి, మరీ కనుకగా ఇచ్చాడు.మధుబని జిల్లాకు చెందిన డాక్టర్లు సుర్విందు ఝా, ఆయన సతీమణి సుధా ఝాలు డెంటల్ డాక్టర్లు. అయితే ఈ వైద్య దంపతులకు ఆస్తా భరద్వాజ్ అనే కుమార్తె ఉంది. తన కూతురుకు పది ఏళ్లు నిండిన సందర్భంగా చంద్రమండలంపై ఎకర భూమిని అన్నారు. అయితే గత ఏడు తరాలుగా తమ వంశంలో ఆడపిల్లలు లేరని, ఏడో తరంలో పుట్టిన ఆస్తా భరద్వాజ్ అంటే మా ఫ్యామిలీలో అందరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత అని తెలిపాడు సుర్విందు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..