Viral Video: తాటి చెట్లపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు షాకింగ్ వీడియో…!!

Phani CH

|

Updated on: Jun 01, 2021 | 6:48 AM

ఒక వైపు కరోనా కల్లోలం, మరో వైపు తుఫాన్ భీబత్సం తో పలు రాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు... బీహార్ లో ఎస్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసాయి...