బుజ్జి జిరాఫీ తన నీడను చూసుకున్న వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది:Baby giraffe Viral Video

Anil kumar poka

|

Updated on: May 31, 2021 | 10:37 PM

పిల్లలంటే అల్లరి..అల్లరి అంటే పిల్లలు.అది జంతువులు అయినా మనుషులు అయినా ఒక్కటే.బుడి బుడి నడకలతో బుజ్జి బుజ్జి మాటలతో అందరిని ఆకర్షించుకుంటూ ఉంటారు..అలాంటి ఓ బేబీ జిరాఫీదే ఈ వీడియో