Leopard catch Hyena Viral Vieo:హైనా ఆహారం కొట్టేసిన చిరుత..అంతలోనే షాకింగ్‌ సీన్‌!వైరల్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: May 31, 2021 | 6:17 PM

అడవిలో చిరుతను కూడా వెంటాడే జంతువులు రెండు ఉన్నాయి.ఒకటి సింహం రెండు హైనా.మింగేసేలా మీదకి వచ్చిన హైనా పంజా నుండి చాకచక్యంగా తప్పించుకున్న చిరుత.చిన్న గాయం కూడా కాకుండా సంక్షోభం నుండి తపించుకుంది..