కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది

|

Jul 25, 2023 | 9:54 AM

యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు ఇబ్బందిపడుతున్నాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. ఎదగ్గర దగ్గర ఎనిమిది గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు పంపారు. మరియు మూగజీవాల్ని జాగ్రత్తగా వేరే ప్రాంతాలకు

యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు ఇబ్బందిపడుతున్నాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. ఎదగ్గర దగ్గర ఎనిమిది గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాలకు పంపారు. మరియు మూగజీవాల్ని జాగ్రత్తగా వేరే ప్రాంతాలకు తరలించారట ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్‌ వన్‌ ఎద్దును సైతం కాపాడారు. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ

లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్

TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ

ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్‌ !!

 

Follow us on