Oreo Omlette: ఓరియో బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌తో ఆమ్లెట్.. వైరల్ అవుతున్న వెరైటీ వీడియో..
మ్యాగీ ఐస్‌క్రీమ్, మాంగో మ్యాగీ , పాన్ మసాలా మ్యాగీ .. ఇలాంటి చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాం. తాజాగా
మ్యాగీ ఐస్‌క్రీమ్, మాంగో మ్యాగీ , పాన్ మసాలా మ్యాగీ .. ఇలాంటి చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాం. తాజాగా ఢిల్లీలో ఓ వీధి వ్యాపారి రెసిపి కూల్ డ్రింక్ ఓరియో బిస్కెట్లతో ఆమ్లెట్ వైరల్‌గా మారింది. ముందుగా పాన్ పై సాఫ్ట్ డ్రింక్ పోసి ఓరియో బిస్కట్ల పొడి కలిపి వేడి చేశాడు. అందులో బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఆఖర్లో ఓరియో బిస్కట్లతో గార్నిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ వెరైటీ రెసిపి చూసిన నెటిజన్లను తెగ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

