Bride Death Video: పారాణి ఆరకముందే అనంత లోకాలకు…! పెళ్లి అయినా గంటల వ్యవధిలోనే మృత్యువు ఒడిలో చేరిన వధువు..

Updated on: Aug 30, 2021 | 9:18 AM

నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, ఆమె తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. పెండ్లి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి.