Krishna Janmashtami Live Video: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. కన్నయ్య లీలలు.. లైవ్ వీడియో.
మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర.. హిందువుల దేవుళ్లలో శ్రీ కృష్ణుడిది ప్రత్యేక స్థానం. విష్ణువు పది అవతారా;ల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారంగా భావించి పూజిస్తున్నారు.
మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర.. హిందువుల దేవుళ్లలో శ్రీ కృష్ణుడిది ప్రత్యేక స్థానం. విష్ణువు పది అవతారా;ల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారంగా భావించి పూజిస్తున్నారు. దేవకి గర్భాన జన్మించి యశోద ఇంట పెరిగిన నల్లనయ్య లీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు కృష్ణుడు భక్తులు. దేశంలో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్న కన్నయ్య రూపం కూడా ఆకర్షణీయమే. నెత్తిమీద నెమలి పింఛం, చేతిలో పిల్లన గ్రోవితో చూడచక్కగా ఉన్నాడు.. ఇక కృష్ణుడి తలమీద నెమలి పింఛం ఎందుకు ఉంది.. విశిష్టత ఏమిటంటే..
కృష్ణుడి 8 మంది భార్యలు..ఇక ప్రేమించింది పదహారు వేల మంది గోపికలను. అయితే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏనాడు ఆయన తన చనువుని అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.
ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి. నెమళ్ళకు తమ వీర్యాన్నీ ఊర్ద్వముఖంగా నడిపించినగల శక్తి గలవి. నెమలి రేతస్సు (వీర్యం) పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్బం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైంది. నెమలి ఈక అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : ఎట్టకేలకు ఆరోగ్యశ్రీ లో కోవిడ్ కి చికిత్స..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఓ జంట వినూత్న ఆలోచన.. వేదికపైన ఏకంగా..వైరల్ అవుతున్న వీడియో:Crazy Pushups Viral Video.
కూరగాయలు అమ్ముకుంటున్న ఐఏఎస్ ఆఫీసర్..!అంత అవసరం ఎం వచ్చిందో చూడండి..:IAS Officer Viral Video.
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

