Lip kiss on Stage: ఇదేం పైత్యం! పెళ్లి మండపంపైనే పొగ తాగుతూ కొత్త జంట లిప్‌కిస్..!
ఏదో ఒకటి చేసేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో ఫుల్లుగా పబ్లిసిటీ, పాపులారిటీ వచ్చేయాలి. ఇదీ.. నేటి యువత తీరు. పాపులారిటీ మోజులో కొందరు యువత పిచ్చి పనులు చేస్తున్నారు. క్రేజీగా చేసేయాలనే తొందరలో వెర్రి వేషాలతో విమర్శల పాలవుతున్నారు. ఇటీవల వివాహ వేడుకల్లో ఇలాంటివి మరీ ఎక్కువయ్యాయి. తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొందరు డిఫెరెంట్ పనులు చేస్తున్నారు.
ఏదో ఒకటి చేసేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో ఫుల్లుగా పబ్లిసిటీ, పాపులారిటీ వచ్చేయాలి. ఇదీ.. నేటి యువత తీరు. పాపులారిటీ మోజులో కొందరు యువత పిచ్చి పనులు చేస్తున్నారు. క్రేజీగా చేసేయాలనే తొందరలో వెర్రి వేషాలతో విమర్శల పాలవుతున్నారు. ఇటీవల వివాహ వేడుకల్లో ఇలాంటివి మరీ ఎక్కువయ్యాయి. తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొందరు డిఫెరెంట్ పనులు చేస్తున్నారు. వైరల్ అవ్వాలనే తొందరలో పిచ్చి చేష్టలతో నవ్వుల పాలవుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ పెళ్లి జంట వేదికపైనే హుక్కా తాగుతూ ముద్దు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముందుగా.. అందరి ముందే హుక్కా పీల్చిన వధువు.. వరుడికి లిప్ కిస్ ఇచ్చింది. వరుడి నోట్లో నోరు పెట్టి పొగను ఊదింది. కిస్ తర్వాత వరుడు మళ్లీ ఆ పొగను బయటకి వదిలాడు. పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, వీడియో వైరల్ అయ్యింది. అదే సమయంలో ఆ జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లి మండంపై అంతా చూస్తుండగానే హుక్కా పీల్చడం ఏంటి? వరుడికి లిప్ కిస్ ఇచ్చి ఆ పొగను అతడి నోట్లో ఊదడం ఏంటి? పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో, ఇదేం పైత్యం రా నాయనా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. పాపులర్ అయ్యేందుకు ఈ జంట ప్లే చేసిన ట్రిక్, చూపిన క్రియేటివిటీ.. పరమ చండాలంగా ఉందని కొందరు తిట్టిపోశారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

