ఆకాశంలో వింత ఆకారం.. స్వర్గ ద్వారంలా వెలుగులు విరజిమ్ముతూ.. ట్రెండ్ అవుతున్న వీడియో

మేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్‌ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు దర్శనమిచ్చింది. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో జూలై 22 రాత్రి ఈ వింత ఆకారం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వసీమ్‌ అనే యూజర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆకాశంలో వింత ఆకారం.. స్వర్గ ద్వారంలా వెలుగులు విరజిమ్ముతూ.. ట్రెండ్ అవుతున్న వీడియో

|

Updated on: Aug 02, 2023 | 9:09 AM

మేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్‌ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు దర్శనమిచ్చింది. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో జూలై 22 రాత్రి ఈ వింత ఆకారం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వసీమ్‌ అనే యూజర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో భవనం, ఆ భవనానికి సంబంధించిన తలుపులు, తలుపుల వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం వెనుక ఉన్న సైన్స్ రహస్యం ఏమై ఉండవచ్చు? అని ప్రతిఒక్కరూ ఆలోచనలో పడ్డారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరేమో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సరదాగా కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు. ఒక వేళ అది ఏలియన్స్‌ పనే అయితే దయచేసి మా రోడ్లను బాగు చేసి వెల్లండి అని, కొత్తగా రీల్స్‌ ఏమైన ట్రై చేస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అవి స్వర్గానికి ప్రవేశ ద్వారాలంటూ మరికొందరు ఆధ్యాత్మికను జోడించారు. అచ్చం ఇలాంటి రూపమే చైనాలో 2017లో ఆకాశంలో కనిపించిందని మరో యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో తెలిపారు. ఏదిఏమైనప్పటికీ ఇది టెక్నాలజీ సృష్టించిన జిమ్మిక్కో, లేదా నిజంగానే ఆకాశంలో ఇలాంటి వింత జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..