Viral Video: కాళ్లతో బాణం సంధిస్తున్న అపర అర్జునుడు.. బాలుడి టాలెంట్‌కు ఫిదా.. వైరల్ వీడియో.
సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన ఓ విలుకాడి వీడియో తాజాగా వైరలవుతుంది. యోగా మ్యాట్‌పై నిలబడి శరీరాన్ని రివర్స్ గేర్‌లో వెనక్కి వంచి జిమ్నాస్టిక్ మాదిరి పోజులో ఒక కాలుతో విల్లును పట్టుకుని,
సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన ఓ విలుకాడి వీడియో తాజాగా వైరలవుతుంది. యోగా మ్యాట్‌పై నిలబడి శరీరాన్ని రివర్స్ గేర్‌లో వెనక్కి వంచి జిమ్నాస్టిక్ మాదిరి పోజులో ఒక కాలుతో విల్లును పట్టుకుని, మరో కాలుతో బాణం సంధించి లక్ష్యం ఛేదించాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి విలువిద్యను ప్రదర్శించిన ఈ అబ్బాయిని చూసి నెటిజన్లు మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. పల్లవి ప్రియ అనే మహిళ తన ట్విట్టర్ వేదిక నుంచి ‘అర్జున్ ఈజ్ స్టిల్ దేర్..’ అని పేర్కొంటూ ఈ అబ్బాయి వీడియోను పోస్ట్ చేసింది.వారం రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 27 వేల మంది వీక్షించారు. ఈ అబ్బాయి తనలోని రెండు ప్రత్యేక లక్షణాలను బయటపెట్టాడు. ఒకటి జిమ్నాస్ట్ కాగా, రెండోది విలువిద్య. ప్రతీ ఒక్కరూ ఈ అబ్బాయిని సపోర్ట్ చేయాలని నెటిజెన్లు స్పందించారు. ఇలాంటి వారిని ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడం ద్వారా మంచి విలుకాడిని తయారు చేయవచ్చునని మరికొందరు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
