Nellore: నెల్లూరు నగరంలోని మొబైల్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్.. వీడియో

Updated on: Oct 15, 2021 | 10:20 AM

నెల్లూరు నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ట్రంక్ రోడ్డు లస్సి సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో ఓ మొబైల్స్ దుకాణం దగ్ధమైంది. దాదాపుగా 15 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ మంటల్లో కాలి బూడిదయ్యాయి.

నెల్లూరు నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ట్రంక్ రోడ్డు లస్సి సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో ఓ మొబైల్స్ దుకాణం దగ్ధమైంది. దాదాపుగా 15 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ మంటల్లో కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణ యజమాని శ్రీనివాసులు రెడ్డి ప్రమాదం జరిగిందని సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వినాయకుడే పుట్టాడంటూ..! ఊరిజనం పూజలు.. వీడియో

Viral Video: చర్చిలో బంగారం దోచుకెళ్లిన ప్రబుద్ధుడు.. సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Published on: Oct 15, 2021 09:57 AM