Viral: సలసలా కాగుతున్న నూనెలో చేతులు ముంచి వడపావ్ తయారీ !! వీడియో చూస్తే షాకే

|

Sep 15, 2022 | 8:59 PM

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. సాయంకాలం అలా బయటకు వెళ్లి వేడి వేడిగా నచ్చిన ఫుడ్‌ తినడం చాలామందికి అలవాటు. నగరాలతో పాటు గ్రామాల్లోనూ ఈ ఫుడ్‌స్టాల్స్‌ వెలుస్తున్నాయి.

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. సాయంకాలం అలా బయటకు వెళ్లి వేడి వేడిగా నచ్చిన ఫుడ్‌ తినడం చాలామందికి అలవాటు. నగరాలతో పాటు గ్రామాల్లోనూ ఈ ఫుడ్‌స్టాల్స్‌ వెలుస్తున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అయితే రుచికరమైన వంటలను ఎంతో వేగంగా చేయడం ఒక కళ. హాట్ పాన్ ముందు నిల్చొని, ఎదురుగా ఉన్న కస్టమర్లతో వ్యవహరించడం, రుచిలో తేడా లేకుండా ఆహారాన్ని సిద్ధం చేయడం కష్టంతో కూడుకున్న సవాలే. ఈ నేపథ్యంలో నాసిక్‌కు చెందిన ఒక మహిళ సలసలా కాగుతున్న నూనెలో నుంచి చేతులతో వడపావ్‌ను బయటకు తీస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??

నాగిని డ్యాన్స్‌ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం

వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

 

 

Published on: Sep 15, 2022 08:59 PM