Earth Heat: ధరణికి మరో పెను ముప్పు...  అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కి పోతున్న భూగోళం.. ( వీడియో )
Earth Heat

Earth Heat: ధరణికి మరో పెను ముప్పు… అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కి పోతున్న భూగోళం.. ( వీడియో )

|

Jun 20, 2021 | 11:07 AM

ధరణికి మరో ముప్పు పొంచి ఉందా ? త్వరలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయా ? ఒకవైపు కరోనా విలయంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే..

ధరణికి మరో ముప్పు పొంచి ఉందా ? త్వరలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయా ? ఒకవైపు కరోనా విలయంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. మరో వైపు మహా ప్రళయం భూమిని ముంచెత్తబోతున్నట్లుగా తెలుస్తోంది. భూ వాతావరణంలో పెరిగిపోతున్న వేడితో భూమి వేడెక్కుతుంది. ఎన్నడూలేనంతగా భూమి దాదాపు 15ఏళ్ల క్రితం కంటే వాతావరణంలో రెట్టింపు స్థాయిలో ఉష్ణోగ్రతలు వేడిక్కినట్టు నాసా గుర్తించింది. నాసా నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సంయుక్తంగా అధ్యయనం చేసింది. వేడి రూపంలో ఎక్కువ శక్తి భూమి వాతావరణంలోకి చేరిందని, దాంతో ఉన్నట్టుండి మన గ్రహం వేడిక్కిపోతోందని అంటోంది. దీని కారణంగా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Unlock : తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. ( వీడియో )

Tollywood: తెలుగు సినిమాల్లో స‌రికొత్త‌ ట్రెండ్ సృష్టించిన స్టార్స్ వీరే .. ( వీడియో )