Guntur: కదిలే విమానం వెనుక నిల్చున్నారో అంతే
గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తలో నాగనప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నదిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తలో నాగనప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నదిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విగ్రహాలు ప్రస్తుత కాలంలోనివేనా లేక పురాతన విగ్రహాలా అన్నకోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు డామేజ్ అయిన విగ్రహలు ఎవరైనా ఇక్కడ పడవేసారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం ఐడియా బాస్.. నువ్వే కూలీ నెం.1.. సలామ్ కొడుతున్న నెటిజన్లు
మా ఫస్ట్ నైట్ ఇలా జరిగింది.. నవ వధువు వీడియో పోస్ట్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో కూలిన మరో వంతెన
వధువుకు స్వీట్ తినిపిస్తూ వరుడు చేసిన పనికి వధువు సీరియస్
ఆహా.. ఏమి రుచి !! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

