ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న భయానక పరిస్థితులు.. అంతుపట్టని జ్వరాలతో చిన్నారులు మృతి.. స్పందించిన సీఎం.. వీడియో

|

Sep 02, 2021 | 8:59 AM

ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలో అంతుపట్టని వైరల్ ఫీవర్ కారణంగా.. 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలో అంతుపట్టని వైరల్ ఫీవర్ కారణంగా.. 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది చనిపోవడంతో.. జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చిన్నారులు అంతుచిక్కని జ్వరం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, డీహైడ్రేషన్‌ ఏర్పడటంతో..ప్లేట్‌లెట్ల సంఖ్య అమాంతం పడిపోవడం ఈ జ్వరం లక్షణాలుగా ఉంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు.. వీడియో

Viral Video: ఈస్టర్ ఐర్లాండ్‌ దీవిలో శిల్పాల వెనుక రహస్యం..!! అంతుచిక్కని మిస్టరీ.. వీడియో

Leonardo Dicaprio: తాలిబన్లు రెచ్చిపోడానికి టైటానిక్‌ హీరోనే కారణం.. వీడియో