Telangana: దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వేగంగా దూసుకెళుతూ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలైన సోహైల్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోహైల్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. 23 ఏళ్ల సోహౌల్ బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్నారు.
మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వేగంగా దూసుకెళుతూ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలైన సోహైల్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోహైల్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. 23 ఏళ్ల సోహౌల్ బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్నారు. సిద్ధిపేట పట్టణానికి చెందిన మహ్మద్ సోహైల్ ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరుతెచ్చుకున్నారు. తన కెరీర్‌లో జిల్లా, రాష్ట్ర, సౌతిండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే సోహైల్ ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ ను గెల్చుకున్నారు. తమ టౌన్ కే పేరుతెచ్చిన సోహైల్ ఇంత చిన్నవయసులో చనిపోవడంపై సిద్ధిపేట వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

