అంతరిక్ష కేంద్రంలో చిట్టెలుకలు..ఆశ్చర్యపోయిన శాస్త్రజ్ఞులు.ఎలా వచ్చాయంటూ ఆందోళన..వైరల్ అవుతున్న వీడియో: Viral Video.

|

Jun 16, 2021 | 4:41 AM

అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యంగా ఉన్న చిట్టెలుకలను చూసి జపాన్ శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ కేంద్రంలో నిల్వ చేసిన ఎలుకల వీర్యం (స్పెర్మ్) తో హెల్దీ ఎలుక పిల్లలు పుట్టడం విశేషం.


అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యంగా ఉన్న చిట్టెలుకలను చూసి జపాన్ శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ కేంద్రంలో నిల్వ చేసిన ఎలుకల వీర్యం (స్పెర్మ్) తో హెల్దీ ఎలుక పిల్లలు పుట్టడం విశేషం. పైగా ఇది ఫ్రీజ్ (ఎండిపోయినఁ) స్పెర్మ్…..సుమారు ఆరేళ్లుగా హైలెవెల్స్ లో కాస్మిక్ రేడియేషన్ (అణుధార్మికత) గురైన వీర్యమిదని, ఈ రేడియేషన్ ప్రభావం కారణంగా ఇవి పుట్టాయని రీసెర్చర్లు తెలిపారు. వీటిని ముద్దుగా ‘స్పేస్ పప్స్’ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఎండిన రూపంలో ఉన్న ఎలుకల వీర్యాన్ని తిరిగి భూమి మీదికి తెచ్చి..రీహైడ్రేట్ చేయగానే ఎలాంటి జన్యుపరమైన లోపాలు లేకుండా 168 చిన్న ఎలుకలు పుట్టాయని తెరుహికో వాకాయమా అనే శాస్త్రజ్ఞుడు తెలిపారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఎండినా వీర్యం ద్వారా పుట్టిన వాటికి. ఈ భూమిపై పుట్టినవాటికి మధ్య పెద్దగా తేడా లేదని ఆయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నీటిలో మురిగిపోతున్న జింక పిల్లకు సైనికుడి సహాయం… సోల్జర్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..:Viral Video.

ఫ్లై ఓవర్ మీద పల్టీలు కొట్టిన కారు.. సినిమా సీన్ తలపిస్తున్న వీడియో..car accident viral video.

రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.

 రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Follow us on