ట్రీట్మెంట్ కోసం తన పిల్లలను హాస్పిటల్ కి తీసుకెళ్లిన తల్లి పిల్లి…!! వైరల్‌గా మారిన వీడియో
తన పిల్లలపట్ల ఓ పిల్లిచూపించిన ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నిత్యం సోషల్ మీడియాలో చాలా వీడియోలు దర్శనమిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. నవ్వుతెప్పించే వీడియోలను, సందేశాత్మక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: H1b Visa: అమెరికాలోని ఐటీ ఉద్యోగులకు భారీ ఊరట… H1b వీసాలపై జోబిడెన్ కీలక నిర్ణయం…!! ( వీడియో )
Published on: Apr 02, 2021 03:50 PM
వైరల్ వీడియోలు
Latest Videos