H1b Visa: అమెరికాలోని ఐటీ ఉద్యోగులకు భారీ ఊరట… H1b వీసాలపై జోబిడెన్ కీలక నిర్ణయం…!! ( వీడియో )

H1b Visa: హెచ్ 1బీ వీసాల విషయంలో జో బైడెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది

  • Phani CH
  • Publish Date - 3:26 pm, Fri, 2 April 21