AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్..

Monkey Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అందులో జంతువుల వీడియోలు.. పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయి.

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్..
monkey viral video
Sanjay Kasula
|

Updated on: Feb 20, 2021 | 8:35 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అందులో జంతువుల వీడియోలు.. పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయి. ఇందులో ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. వంటగదిలో ఒక మహిళకు కోతి సహాయం చేస్తోంది. ఆ మహిళమణి కూరగాయలు తరుగుతుంటే ఆమెకు సహాయం చేస్తోంది. ఈ వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రీత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కోతుల అల్లరి.. అవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఆ గుంపు వచ్చిందంటే చాలు గ్రామాలు వణికిపోతుంటాయి. కానీ ప్రీత్ పోస్ట్ చేసిన వీడియో చూసిన తర్వాత మన మనసులో వాటిపై మనకున్న అభిప్రయాం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే. వంటగదిలో ఆ మహళ బీన్స్ కత్తిరిస్తుంటే.. ఈ కోతి పక్కనే కూర్చొని వాటిని నీట్‌గా ముక్కలు చేస్తోంది. ఈ వీడియో చూసిన జనం తగ ముచ్చటపడుతున్నారు. ఇలా కూడా చేస్తాయా… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్