Monkey Expressions Video: ఈ కోతి యాసాలు.. మాములుగా లేవుగా..! కటింగ్ కూడా కావాలంట..(వీడియో)

|

Jan 01, 2022 | 9:32 AM

కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్‌ స్టైల్స్‌, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్‌ కొట్టినట్టుంది....

YouTube video player
కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్‌ స్టైల్స్‌, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్‌ కొట్టినట్టుంది. ఏకంగా హెయిర్‌ స్టైల్‌నే మార్చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌.. ఒకింత షాక్‌ గురి అవుతూ కామెంట్స్‌ మరింత వైరల్‌ చేస్తున్నారు. హెయిర్‌ డ్రెస్సర్స్‌ చైర్‌లో కూర్చుని, మెడ చుట్టూ షీట్‌ చుట్టించుకుంది కోతి. తర్వాత బార్బర్‌ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్‌ ట్రింబర్‌తో షేవ్‌ చేయడం ప్రారంభించాడు. ఇక ఆ కోతేమో.. దర్జగా కూర్చుని చక్కగా షేవ్‌ చేయించుకోవడం, బార్బర్‌ చెప్పినట్లు సూచనలు పాటించింది.

Published on: Jan 01, 2022 09:23 AM