Drunken Lady Hulchul: న్యూ ఇయర్ జోష్... మద్యం మత్తులో యువతి హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో..

Drunken Lady Hulchul: న్యూ ఇయర్ జోష్… మద్యం మత్తులో యువతి హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 01, 2022 | 9:17 AM

అటు న్యూ ఇయర్‌ జోష్‌ నడుస్తుంటే.. ఇటు పోలీసులు మాత్రం తమ డ్యూటీ తాము చేసుకుంటూపోయారు. హైదరాబాద్‌లో విస్తృత్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.